మైసిగండి మైసమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంతో దర్శించుకున్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి జ్యోతి…

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన మహిమగల అమ్మగా కొలువుదీరిన మైసిగండి మైసమ్మను కుటుంబ సమేతంతో దర్శించుకున్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మొక్కుబడులను తీరుస్తూ అందర్నీ చల్లని దీవెనలతో సుఖ సంతోషాలతో చూసే తల్లి మైసిగండి మైసమ్మ తల్లి అని కొనియాడారు. ఇక్కడ ప్రతినిత్యం అమ్మవారిని భక్తి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా అర్చకులు పూజిస్తారని తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీకి మరియు పురోహితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరియు మైసిగండి మైసమ్మ తల్లిని అందరూ దర్శించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని అక్కడికి విచ్చేసిన భక్తులకు పేరుపేరునా కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *