తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్‌ ఇండియన్‌ లెవల్‌కు

Spread the love

తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్‌ ఇండియన్‌ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్‌ దేవరకొండ . ప్రస్తుతం పూరీ డైరెక్షన్‌లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్‌లో ఒక పోస్ట్‌ చేశాడు.

‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *