ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

Spread the love

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల తాత్కాలిక టైమ్ టేబుల్ ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

 

ఇంటర్ ఫస్టియర్ టైమ్ టేబుల్-2026

ఇంటర్ సెకండియర్ టైమ్ టేబుల్-2026

ప్రాక్టికల్ పరీక్షలు

ప్రాక్టికల్స్ ను రెండు సెషన్లలో అంటే ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రతి రోజు (ఆదివారాలు సహా) నిర్వహిస్తారు.

 

సమగ్ర శిఖా వృత్తి వాణిజ్య పరీక్ష (NSQF లెవల్-4) (థియరీ) 13-02-2026 (శుక్రవారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *