అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం

Spread the love

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ 14వ డివిజన్‌లో అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్‌ సిబ్బంది చెట్టు నరికిన స్థానికుడికి రూ. 7 వేల జరిమానా విధించారు.
బండ్లగూడలో మరొకరికి రూ.2500..

బండ్లగూడకు చెందిన పురుషోత్తం అనుమతి లేకుండా చెట్టును నరకడంతో రూ. 2500 ఫైన్‌ విధించినట్లు మున్సిపల్‌ మేనేజర్‌ మనోహర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *