సినీ నటి ఖుష్బూపై ఫిర్యాదు..

Spread the love

సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూపై VCK పార్టీ శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నటి త్రిషపై ఇటీవల నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై X (ట్విటర్)‌లో ఓ నెటిజన్‌ ప్రశ్నకు ఖుష్బూ ‘మీలా లోకల్‌ భాష (చెరి భాష)లో మాట్లాడలేను’ అని జవాబిచ్చారు. చెరి అనే పదం ఉపయోగించడం దళితులను అవమానించడమేనని ఆమెపై విమర్శలొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *