Samagra Telugu Dina Patrika
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ ప్రారంభం అయింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ మాట్లాడుతున్నారు. మీటింగ్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదతరులు పాల్గొన్నారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website