మరో 2 రోజులపాటు తుఫాన్ ఎఫెక్ట్…

Spread the love

ఏపీలో మరో 2 రోజులపాటు మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. తీవ్ర తుఫాన్ తీరం దాటినా తర్వాత ఉత్తరాంధ్ర మీదుగా పయనిస్తూ తుఫాన్‌గా బలహీనపడుతుందన్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *