SI తిరుపతి ని మర్యాదపూర్వకంగా కలసి కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన వి ఆర్ కె పురం సర్పంచ్ రమ్య

Spread the love

SI తిరుపతి ని మర్యాదపూర్వకంగా కలసి కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన వి ఆర్ కె పురం సర్పంచ్ రమ్య

 

ములుగు జిల్లా ప్రతినిధి జనవరి 17 (సంచలన వార్త)

తెలంగాణ తెలుగు ప్రజల సాంప్రదాయ పండగ సంక్రాంతి సందర్భంగా వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుపతి ని కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన నూతన సర్పంచ్ , ఉప సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి

డర్ర దామోదర్,

వి ఆర్ కె పురం సర్పంచ్ రమ్య,

మాజీ సర్పంచ్ పూనెం శ్రీదేవి, ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరి, వార్డు మెంబర్లు

బద్ది ప్రశాంత్, బొగట కళ్యాణ్,

సభక రమాదేవి,

మంగ వేణి,

వి బి ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోట ప్రశాంత్,

బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు

డర్ర గోపి

తదితరులు పాల్గొన్నారు.