కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త రాములు పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్

Spread the love

కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త రాములు పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్
ఖమ్మం జిల్లా ప్రతినిది జనవరి 19 (సంచలన వార్త)

సోమవారం కూసుమంచి మండల పరిధిలోని ముత్యాలగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త రాములు అనారోగ్య కారణాలతో మరణించారు.అట్టి విషయాన్ని స్థానిక జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు *మంకేన వాసు భూక్యా సురేష్ నాయక్ దృష్టి కి తీసుకు రాగ , రాములు స్వగృహనికి వెళ్లి వారి పార్ధివ దేహానికి పార్టీ జెండా కప్పి పూల మాల వేసి ఘన నివాళ్లు అర్పించి వారి కుటుంబానికి మనో ధైర్యం చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళల అండగా ఉంటుందని భరోసా కల్పించారు.నిరుపేద కుటుంబం కావటం తో అంత్యక్రియలు నిమిత్తం వారి సొంత నిధుల నుండి 5000 రూపాయిలు ఆర్ధిక సాయం అందించారు.వారితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు మంకెన వాసు, గ్రామ సర్పంచ్ అశోక్, ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు వెంపటి వెంకన్న,భద్ర చారి తదితరులు పాల్గొన్నారు