మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Spread the love

మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి *

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 19 (సంచలన వార్త)

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి , రాష్ట్ర ఎక్సైజ్ మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు  తో కలిసి తొలుత వాంకిడి మండలంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణంతో పాటు పలు శంకుస్థాపనల అనంతరం ఆసిఫాబాద్ పట్టణంలో నర్సింగ్ కళాశాల భవన ఏర్పాటుకు వారు భూమిపూజ మరియు శంకుస్థాపనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మండలాల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.