రోడ్ భద్రత పై కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో స్కూల్ పిల్లలతో ఎవర్నీస్ ప్రోగ్రాం.

Spread the love

రోడ్ భద్రత పై కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో స్కూల్ పిల్లలతో ఎవర్నీస్ ప్రోగ్రాం.
కరీంనగర్ ప్రతినిది జనవరి 20 (సంచలన వార్త)
రోడ్ భద్రత పై కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో శ్రీ చైతన్య స్కూల్ పిల్లలతో ఎవర్నీస్ ప్రోగ్రాం.
నాడు జరుగుతున్నా ఎన్నో అనర్ధాలకు కారణం హెల్త్మేట్ పెట్టుకోకుండా బైక్ నడపడం అలాగే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం పలు యాక్సిడెంట్స్ చూస్తూనేవున్నాము అవి అన్ని అరికట్టడానికి రాత్ర ప్రజాప్రభుత్వం రోడ్ సెప్టి భద్రత ప్రతి సంవత్సరం జనవరి నెలలో చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు కరీంనగర్ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఎవరిన్స్ కల్పించిన డీటీసీ అఫ్రిన్ సిద్ధికి
మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్రవంతి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరిత పాల్గొన్నారు.