“తునిగా తునిగా కబుర్లు చెపుతున్న ఖమ్మం ఆర్టిఓ…?
” ముక్కు ఏది అంటే చుట్టూరా తిప్పి ఇక్కడే ఉందన్నట్లుగా ఖమ్మం రవాణా శాఖ అధికారుల తీరు…?
” ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా శాఖ ని ఖమ్మం కేంద్రంగా అంగట్లో 5500 అమ్మకానికి పెట్టారు అని జిల్లా వ్యాప్తంగా గుసగుసలు…?
” నేను సుద్దపూసని నేను ఇంకా ఇక్కడ ఏమి తెలుసుకోలేదు అంటు కాలయాపన చేస్తున్న ఖమ్మం ఆర్టీఓ…?
” రాష్ట్ర రవాణా శాఖ కి భారీగా గండ్డి కొడుతూ రోజు వందలలో గ్రేనెట్ లారీలు అధికాలోడు తో వెళ్తుంటే అంధకారంలో వున్నా అదుకారులు…?
” ఏంటి సార్ చెర్యలు గురించి వివరణ ఇవ్వమని అడిగితే వేదంతాలు పలకడం తప్ప మేము చేయము బిజీ అన్న ఒక్క మాట తప్ప మరో మాట లేని రవాణా శాఖ అధికారి..!
ఖమ్మం జిల్లా ప్రతినిది జనవరి 20 (_సంచలన వార్త)
విషయంలోకి వెళ్తే ఖమ్మం జిల్లా మీదుగా రోజు వందలలో గ్రేనెట్ లారీలు ఖమ్మం మీదుగా సరిహద్దు ధాటి ఆంధ్రప్రదేశ్ మీదుగా కాకినాడ చేరుకొని అక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లడం గమనార్ధం ఇందులో తెలంగాణ రవాణా శాఖకి నష్టం ఏమిటి అంటే అధిక లోడుతో కొందరి అధికారుల చేతులు తడుపుతూ రాష్ట్ర రవాణా శాఖ కి గండ్డి కొడుతున్నారు ఇది పరిస్థితి అని ఖమ్మం రవాణా శాఖ అధికారిని అడిగితే నెల రోజులుగా తునిగా తునిగా కబుర్లు చెపుతు కాలయాపన చేస్తూ ఉండటం గమనార్ధం ఇంత జరిగినక నెల రోజుల తర్వాత పై అధికారుల దెగ్గరికి వెళ్ళండి నా వల్ల కాదు మేము బిజీ అంటు సమాధానం ఇవ్వాడం పలు అనుమానాలకి దారి తీస్తుంది.
(వేచి చుడండి సంచలన వార్త ఎపిసోడ్ 3 లో మరొక సంచలనాత్మక కధనం తో మీ ముందుకి త్వరలో)