” 37 వ రోడ్ సేఫ్టీ మాస ఉత్సవాళ్ళో భాగంగా సాంగ్ ఐనగ్రెటెడ్ బట్టి…! నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేషన్స్
ఖమ్మం జిల్లా ప్రతినిది జనవరి 20 (సంచలన వార్త)
నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేషన్స్ కి సాంగ్ క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజలకు జాగ్రత్తలు తెలియచేసిన ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు
రోడ్ భద్రత పై ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఎప్పటికప్పుడు ఎవర్నీస్ కల్పిస్తున్నారు ఎన్నో అనర్ధాలకు కారణం హెల్త్మేట్ పెట్టుకోకుండా బైక్ నడపడం అలాగే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం పలు యాక్సిడెంట్స్ చూస్తూనేవున్నాము అవి అన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రజాప్రభుత్వం రోడ్ సెప్టి భద్రత ప్రతి సంవత్సరం జనవరి నెలలో చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఒక పాట క్రియేట్ చేపించి రాష్ట్ర ప్రజలకు పలు జాగ్రత్తలు సూసించారు ఈ కార్యక్రమంలో డిటిఓ జగదీష్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ రాజశేఖర్ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు స్వర్ణలత సుమలత దినేష్ రవిచంద్ర సింగర్ గోవిందు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.