కరీంనగర్ రవాణా శాఖ లో 100 రూపాయల దందా కి అంతం ఎక్కడ…?

Spread the love

” కరీంనగర్ రవాణా శాఖ లో 100 రూపాయల దందా కి అంతం ఎక్కడ…?
” ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాకాని సైతం వదలని వసూళ్ళ జోరు…?
” 5 రూపాయల ఫ్యాక్షనిజం అని సినిమాల్లో చూసాము అలాగే కరీంనగర్ ఆర్టీవ కార్యాలయంలో సైతం 100 రూపాయల దందా సమర్పించుకుంటేనే ఫైల్ భవిష్యత్తు ఉంటుంది లేదా కతం…?
” ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతూ పలు ఆరోపణలు వస్తున్నప్పటికీ సిగ్గు సిగ్గు అన్నట్లుగా కరీంనగర్ రవాణాశాఖ అధికారుల దందా…?
” అధికలోడు లారీలు వందలలో కేసులు మాత్రం కొసరుతోనే ముగింపు….?
స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 1 జనవరి 21 (సంచలన వార్త)
అసలు విషయంలోకి వెళ్తే కరీంనగర్ రవాణా శాఖ లో 100 దందా దీనికి అంతేది అయితే 100నే కదా అనుకోవచ్చు ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాకాని సైతం వదలని వసూళ్ళ జోరు…? ప్రతి ఫైల్ కి ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టారు ఇక్కడ ఎజెంట్లు ఎజెంట్లు అధికారులు కలిసి సమిష్టి గా పని చేయడం కరీంనగర్ రవాణా శాఖ అధికారులకి ఎజెంట్లకి మధ్య వున్నా బండ్డింగ్ కళ్ళకి కట్టినట్లుగా కనిపించడం గమనార్ధం. ఆన్లైన్ లొసుగులే ఇక్కడ రవాణా శాఖ అధికారులకి కాసుల వర్షం కురిపిస్తుంది అంటే అవును అనే చెప్పుకోవాలి అసలు కార్యాలయం మాటున కొన్ని ఎజెంట్లు చేసే దందా భారీగా వింటుంది అని పలు విమర్శలు వినిపిస్తున్నాయి అసలు రవాణా శాఖ అధికారులు నేరుగా డబ్బులు చెల్లించుకోలేని వారు వస్తే ఆ పత్రం మీద కొడు లేకపోతే అంతే ఇంగ ఇదో రాష్ట్ర రవాణా శాక మంత్రి ఇలాకా అనే కనీస భయం కూడా లేని అధికారులు అసలు కౌంటర్ నంబర్1 నుంచి 5 కౌంటర్ వరకు 100 సమర్పించుకోవాల్సిందే బైట ఏజెంట్ కి ఇచ్చేది కాకుండా ఇది ఇంకోటి అని చెప్పికోవచ్చు ఇలా 100 కదా అంటు లక్షల్లో వసూళ్లు ఇప్పటికైనా జిల్లా రవాణా శాఖ అధికారి 100 రూపాయల దందా ని అరికట్టాలి అని పలువురు కోరుకుంటున్నారు.