మెంటం శకుంతల కి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

Spread the love

మెంటం శకుంతల కి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

ఖమ్మం జిల్లా ప్రతినిధి జనవరి 22 (సంచలన వార్త)
రఘునాథపాలెం మండలం చింతగుర్తి మాజీ సర్పంచ్ మెంటం రామారావు మాతృమూర్తి మెంటం శకుంతల ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు.
ఈరోజు చింతగుర్తి నందు వారి దశదిన ఖర్మ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై శకుంతల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.శకుంతల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షులు అజ్మీరా వీరునాయక్,
నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు,కూరాకుల వలరాజు,మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి,సర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు,మాజీ వైస్ ఎంపిపి గుత్తా రవి,దేవభక్తిని కిషోర్,మాజీ సర్పంచ్ హరిప్రసాద్,చెరుకూరి ప్రదీప్,పిన్ని కోటేశ్వరరావు,యాస రామారావు,తాత వెంకటేశ్వర్లు,
దొంతు సత్యనారాయణ,నున్నా శ్రీను,సంగయ్య,వెంకటేశ్వర్లు,సూర్య,వైస్ సర్పంచ్ రవి,కుతుంబాక నరేష్,దానయ్య,కొండయ్య,బుచ్చయ్య,మోరంపూడి సాయి, రమేష్,ప్రసాద్,నరేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.