వన దేవతలను దర్శించుకున్న సర్పంచ్ శంకర్ నాయక్

Spread the love

వన దేవతలను దర్శించుకున్న సర్పంచ్ శంకర్ నాయక్
డోర్నకల్ ప్రతినిది జనవరి 30 (సంచలన వార్త)
డోర్నకల్ మండలం కస్నా తండా గ్రామ శివారు లో ఉన్న సమ్మక్క సారలమ్మ ను గురువారం కాస్నా తండా సర్పంచ్ బానోత్ శంకర్ నాయక్ దంపతులు దర్శించుకొని అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు పాడి పంటలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి సతీష్ ,నాగమణి, లక్ష్మి,ఫకీర, కవిత,బీముడు, వార్డు మెంబర్లు బళ్ళు, శంకర్ నాయక్, సంజయ్, తదితరులున్నారు