*గంగపుత్ర బంధువులను గెలిపించుకుందాం.
హైదరాబాద్ ప్రతినిది ఫిబ్రవరి 04 (సంచలన వార్త)
మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ మరియూ కార్పోరేటర్ లుగా పోటీ చేస్తున్న గంగపుత్ర బంధువులకు గంగపుత్ర చైతన్య సమితి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేయుచున్నాము.పోటీ చేస్తున్న గంగపుత్ర బంధువులకు అండగా ఆ యొక్క వార్డు/డివిజన్ లో ఉన్న మరియూ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు చెందిన గంగపుత్ర బంధువులు స్వచ్చందంగా ప్రచారం లో పాల్గొని,వీలైన వాళ్ళు చేతనైనంత విరాళాల రూపంలో ఆర్థిక సహకారం అందించాలని కోరుచున్నాము..
మీ
శంకర్ మంగిళిపల్లి గంగపుత్ర
రాష్ట్ర అధ్యక్షులు
గంగపుత్ర చైతన్య సమితి