ఎజెంట్ల దందా సబ్ రిజిస్టర్ అండ…? ఎజెంట్లతోనే పని కాసుకోట్టు రిజిస్ట్రేషన్ పట్టు…?

Spread the love

” ఎజెంట్ల దందా సబ్ రిజిస్టర్ అండ…? ఎజెంట్లతోనే పని కాసుకోట్టు రిజిస్ట్రేషన్ పట్టు…?
” మహేశ్వరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ల దందా…?

” డాక్యుమెంట్ రైటర్ల ని బినామీ చేసుకొని రంగారెడ్డి జిల్లాలో రికార్డ్ స్థాయిలో వసూళ్లు …?
” పిండ్డి కొద్ది రొట్టె అన్నట్లుగా ఫైల్ ని బట్టి రేటు పిక్స్ చేసినట్లు జిల్లాలో గుసగుసలు…?
” కాసుల కోసం 100 మార్గాలు సృష్టించిన మహేశ్వరం సబ్ రిజిస్టర్…?
* కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది…? అందరికి సమర్పించుకోవాల్సిందే…?
* కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు…?
” వివాదం ఉంట్టే చాలు మరీ సంతోషం గుంజుడేగుంజుడు పులి తలలో జింక మెడ పెట్టినట్లే…?
“కోసమేరుపు ఏమిటి అంటే అన్ని వున్న ఏదో ఒక లిటికేషన్ పెట్టి గుంజుడు ఇక్కడ యాదమామూలు.
..?
” వినడానికి వింతలా అనిపిస్తున్న రిజిస్టర్ వివరణ కస్టమర్స్ కంటే ఎజెంట్లు ఎక్కువ వున్నారు అని అడిగితే మేమేం చేయాలి అంటూ కస్సు బస్సు…?

స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 1 ఫిబ్రవరి 06 (సంచలన వార్త)

డాక్యుమెంట్ రైటర్ ని బినామీ చేసుకొని రంగారెడ్డి జిల్లాలో రికార్డ్ స్థాయిలో వసూళ్లు. పిండ్డి కొద్ది రొట్టె అన్నట్లుగా ఫైల్ ని బట్టి రేటు పిక్స్ చేసినట్లు జిల్లాలో గుసగుసలు. కాసుల కోసం 100 మార్గాలు సృష్టించిన మహేశ్వరం సబ్ రిజిస్టర్. కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది. అందరికి సమర్పించుకోవాల్సిందే. కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు. వివాదం ఉంట్టే చాలు మరీ సంతోషం గుంజుడేగుంజుడు పులి తలలో జింక మెడ పెట్టినట్లే
“కోసమేరుపు ఏమిటి అంటే అన్ని వున్న ఏదో ఒక లిటికేషన్ పెట్టి గుంజుడు ఇక్కడ యాదమామూలు. వినడానికి వింతలా అనిపిస్తున్న రిజిస్టర్ వివరణ కస్టమర్స్ కంటే ఎజెంట్లు ఎక్కువ వున్నారు అని అడిగితే మేమేం చేయాలి అంటూ కస్సు బస్సు మేము ఎం చేయాలి అంటూ కస్సు బస్సులాడుతు మీరు ప్రజలని అడగండి ఎందుకు ఎజెంట్లని తెచ్చుకున్నారో అంటూ రిజిస్టర్ చిందులు మరి డాకుమెంటేషన్ తెల్వక ఎజెంట్లని పెట్టుకున్నారు అయితే మరి కార్యాలయంలో బహిరంగ లావాదేవీలు జరుపురున్నరు అది ఏమిటి అంటే చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా నువ్వు ఎం రాస్తావో పోయి రాసుకో అంటు దురుసుగా ప్రవర్తించడం ఆచ్చర్యం అనిపిస్తుంది పలు పత్రికలలో కథనాలు వస్తున్న ఏసీబీ దాడులు జరుగుతున్న సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవడం లో జిల్లా స్థాయి అధికారులు విఫలమయ్యారు ఇంత జరుగుతున్నా సబ్ రిజిస్టర్ తీరు మాత్రం మార్చుకోవడం లేదు యధా మాములుగా వసూళ్ళ దందా కొనసాగుతూనే వుంది అంతే కాదు
వసూళ్లలో పలువురు ప్రజాప్రతినిధులకి అధికారులకి సైతం వాటాలు ముట్టచెబుతు తన స్థానాన్ని కాపాడుకుంటున్నట్లు జిల్లాలో గుసగుసలు ప్రతి ఫైల్ కి రేటు నోటు అనే రూల్ ఎప్పుడు మారుతుందో అని జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా రిజిస్టర్ స్పందించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్టర్ పై ఏసీబీ నిఘా వహించి సీసీ పుటిజ్ ని సైతం పరిసిలించి చర్యలు తీసుకోవాలి అని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రజలు కోరుకుంటున్నాను.

(వేచి చుడండి ఎపిసోడ్ 2 లో మహేశ్వరం సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ల దందా సబ్ రిజిస్టర్ అండ వివరాలతో మరొక సంచనాత్మక కథనంతో ముందుకు త్వరలో )