” వరంగల్ రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా సామాన్యులకి చుక్కలు…?
” రిజిస్టర్ లక్షల్లో అటెండర్ వేళల్లో దందా…?
” సంచలన వార్త కి చిక్కిన ఆధారాలు ఎన్నో…? “ప్రభుత్వానికి పన్ను చెల్లించిన్న ఎస్ఆర్ఓ కి సైతం కాసులు ముట్టచెప్పాల్సిందే…?
” ఒక్కో రిజిస్ట్రేషన్ కి గరిష్టంగా 5 నుంచి 20 వరకు వసూళ్లు ఇది సీజనల్ ఎం కాదు నిత్యకృత్యం వసూళ్ళ నాట్య గలగల…?
” ఏదైనా వివాదం అనిపిస్తే లక్షలపై మాటే అని గుసగుసలు వినిపిస్తున్నాయి…?
” ఎన్నో ఏసీబీ దాడులు జరుగుతున్న వసూళ్ళ తీరు మాత్రం మారదు…?
” ” మరీ ఇంత తంతు జరిగుతున్న ఇన్ని వార్త కదనాలు ప్రచురిచితం అవుతున్న చింతచచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా అదే వసూళ్ళ జోరు వరంగల్ రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో …?
” ఏసీబీ నిఘా వ్యవస్థ జాడనేలేదు వరంగల్ జిల్లాలో గుసగుసలు…?
” తీగ లాగితే డొంక కదిలినట్లు వరంగల్ రూరల్ సబ్ రిజిస్టర్ పై నిఘా వహిస్తే మాత్రం బినామీలు బైటకి వస్తారు అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఏసీబీ నిఘా వ్యవస్థ ఎస్ఆర్ఓ పై వేటు నజర్ వేసేన …?
స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం 1 ఫిబ్రవరి 13 (సంచలన వార్త )
వరంగల్ రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా సామాన్యులకి చుక్కలు. సంచలన వార్త కి చిక్కిన ఆధారాలు ఎన్నో..”ప్రభుత్వానికి పన్ను చెల్లించిన్న ఎస్ఆర్ఓ కి సైతం కాసులు ముట్టచెప్పాల్సిందే.
ఒక్కో రిజిస్ట్రేషన్ కి గరిష్టంగా 5 నుంచి 20 వరకు వసూళ్లు ఇది సీజనల్ ఎం కాదు నిత్యకృత్యం వసూళ్ళ నాట్య గలగల. ఏదైనా వివాదం అనిపిస్తే లక్షలపై మాటే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏసీబీ దాడులు జరుగుతున్న వసూళ్ళ తీరు మాత్రం మారదు. మరీ ఇంత తంతు జరిగుతున్న రాష్ట్రంలో పలు కార్యాలయలపై వార్త కదనాలు ప్రచురిచితం అవుతున్న చింతచచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా అదే వసూళ్ళ జోరు వరంగల్ రూరల్ స
బ్ రిజిస్టర్ కార్యాలయంలో . ఏసీబీ నిఘా వ్యవస్థ జిల్లాలో జాడనేలేదు సంగారెడ్డి జిల్లాలో. తీగ లాగితే డొంక కదిలినట్లు పటాన్చెరువు సబ్ రిజిస్టర్ పై నిఘా వహిస్తే మాత్రం బినామీలు బైటకి వస్తారు అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఏసీబీ నిఘా వ్యవస్థ ఎస్ఆర్ఓ పై నజర్ వేసేన .
రాష్ట్రం లో యెటు చూసిన పలు కార్యాలయాలపై ఏసీబీ విజిలెన్స్ దాడులు నడుస్తున్నప్పటికీ వరంగల్ జిల్లా వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం పూర్తీగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి కోట్లు కొల్లగొడుతున్నారు.అనే ఆరోపణలు వస్తున్నవి
రియల్ ఎస్టేట్ కి అండగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టి చాకచక్యంగా రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు అనే వాదనలు బలంగా వినిపించాయి. అసలు కోసమేరుపు ఏమిటి అంటే అ కార్యాలయంలో అసలు రిజిస్టర్ పెత్తనం కంటే బైట వారిది డాక్యుమెంట్ రైటర్ల దే ఎక్కువగా అడవుడి ఉంటుంది అంటే నమ్మక తప్పదు అసలు తన కార్యాలయలో జరిగే ప్రతి లావాదేవీలు అన్ని తన కనుసన్నలో జరుగుతున్నా నోరు మెదపరు రిజిస్టర్ క్యాబిన్ బైటనే ఉండ్డే అటెండర్ రోజు వేళల్లో వసూళ్లు చేస్తున్నాడు అంటే నమ్మకంతప్పదు మరి ఇంత జరుగుతుంది రిజిస్టర్ ఎందుకు నోరు మెదపారు అంటే వారి వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి కదా పిండి కొద్దీ రేట్టే అన్నట్లుగా అటెండర్ వేళల్లో రిజిస్టర్ లక్షల్లో వసూళ్లు మరి ఇంత జరుగుతున్నాయి సిసి కెమెరాలు పని చేస్తున్నాయా అంటే చేస్తున్నాయి అయినా దందా మాత్రం ఆగదు ఇప్పటికైనా సంబంధిత జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు వారిపై ద్రుష్టి సారించి వరంగల్ రూరల్ సబ్ రిజిస్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలి అని పలువురు కోరుకుంటున్నారు.