కూసుమంచి మండల కేంద్రంగా ప్రభుత్వ ఖజానాకి గండి…? ” పదేళ్లుగా పరిమిషన్స్ లేకుండా ఇటుక బట్టీలు నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు…? ” నోటీసులు ఇచ్చామంటున్న తహసీల్దార్ అసలు ఎక్కడ వున్నాయి బట్టీలు అన్నట్లుగా ఆర్ఐ సమాధానం…

Spread the love

కూసుమంచి మండల కేంద్రంగా ప్రభుత్వ ఖజానాకి గండి…?
” పదేళ్లుగా పరిమిషన్స్ లేకుండా ఇటుక బట్టీలు నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు…?
” నోటీసులు ఇచ్చామంటున్న తహసీల్దార్ అసలు ఎక్కడ వున్నాయి బట్టీలు అన్నట్లుగా ఆర్ఐ సమాధానం…
” గత వారం రోజులుగా వరుసగా పత్రికలలో కదనాలు వస్తున్నా చీమ కుట్టినట్లుగా కూడా లేని మండల అధికారులు….
సంచలన వార్తకి చిక్కిన ఆధారాలు ఎన్నో అవేమి అధికారులకు పట్టదు అనేది తేటతేల్లం అయిపోయింది…
స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 4 ఫిబ్రవరి 25 (సంచలన వార్త)
కుసుమకంచి మండల అధికారులు అంధకారంలో వున్నారు అనేది ముమ్మాటికీ నిజం చూసుకున్నట్లు అయితే పదేళ్లుగా పరిమిషన్స్ లేకుండా ఇటుక బట్టీలు నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు అయితే అక్కడ చూసుకున్నట్లు అయితే అధికారులు నోటీసులు ఇచ్చాము అంటూ బుకాయింపు బట్టి నిర్వాహకులు మాత్రం పని ఆపేదే లేదు మీ నోటీసులలో గుడాలు చుట్టుకొని మ పిల్లకి ఇస్తాము పని ఆపేది లేదు అన్నట్లుగా యాదతదా రామప్రభ అన్నట్లుగా బట్టీలలో పని నడుస్తూనే ఉండటం విశేషం మరి సంబంధిత ఫారెస్ట్ ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అటువైపు రెప్ప కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది మరో ప్రశ్నార్థకం ఏమిటంటే సంబంధిత ఇటుక బట్టి వివాహాలకు పర్మిషన్స్ లేవు కానీ నాటి ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తు వారికి ఒక్కో ఇంటీకి 5లక్షల మేర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు మాత్రం అ మొత్తాన్ని ఇటిక కే కేటాయించాల్సిన పరిస్థితి వొచ్చింది నేడు ఇందిరమ్మ ఇల్లు లు ఇవ్వకముందు 2000 ఇటుక 13500 ఉంట్టే నేడు మాత్రం అమాంతం రేటు పెంచి 20000 నుంచి 23000 వరకు విక్రయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదేంటని మండల కోసమేరుపు ఏంటి అంటే తహసిల్దార్ ని ప్రశ్నిస్తే అధిక రెట్ల గురించి ఎవరినైనా వచ్చే కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి అంటూ సమాధానం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మండల అధికారులు పర్మిషన్ ఇవ్వరు నిర్వాహకులని అడ్డుకూరు ఎందుకంటే వారికి వాటాలు వెళ్తున్నాయి కదా అని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సంబంధిత ఇటుక బట్టి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకొని మండలాధికారులని మందలించి విచారణ చేపట్టాలని మండల వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు