” చిల్లకల్లు టోల్ కేంద్రంగా ఆర్టిఓ కాసుల దందా…?
” జీతాలు సరిపోక నేషనల్ హైవే పై జగ్గయ్యపేట ఆర్టిఓ కాసుల వేట…?
“అన్ని వున్నా ఏదో ఒక లొసుగు వెతకడంలో ఆ అధికారి దిట్టా ..?
” నాడు చెక్పోస్ట్ లు తొలగించిన ఎన్టీఆర్ జిల్లాలో వీడని వసూళ్ళ మహమ్మారి…?
” తతంగమంతా విని ఆధారాలు చూసి అలా ఎం జరగదు అంటు ఆర్టిఓ వివరణ …?
స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 1 మార్చి 09 (సంచలన వార్త)
చిల్లకల్లు టోల్ కేంద్రంగా ఆర్టిఓ కాసుల దందా. జిల్లాలో చిల్లకల్లు టోల్ కేంద్రంగా కాసుల దందా బహిరంగ ఆరోపణ గా మారిపోయింది అంట్టే అతిషయోక్తి కాదు. అసలు వొశంలోకి వెళ్తే తెలంగాణ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో అడుగు పెట్టాలంటే హడలిపోతున్న వాహనదారులు చిలకలు టోల్ కేంద్రంలో కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న రవాణా శాఖ అధికారులు అన్నీ ఉన్న ఏదో ఒక కొసరు కోరుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న జగ్గయ్యపేట రవాణా శాఖ అధికారులు మరి మరిగా ఇతర రాష్ట్రాల వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న జగ్గయ్యపేట రవాణా శాఖ అధికారులు ఇటు చూసుకుంటే తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వాహనాలు పెద్ద సిటీలైన ఇటు విజయవాడ టు హైదరాబాద్ కేంద్రాలుగా గూడ్స్ వాహనాలు తిరుగుతూ ఉంటాయి . వీటిలో అరాకొర టన్నులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్న వాటిపై కేసులు రాయడం అనేది కొసమెరుపు అయితే కేసుల పేరుతో వాహనం ముందుగా వాహన డ్రైవర్ని ఫోటో తీసుకొని భయభ్రాంతులకు గురిచేసి తదుపరి కాసుల వేట మొదలుపెడతారు మీకు అది లేదు ఇది లేదు అంటూ ముచ్చేమటట్లు పట్టిస్తూ వాహన డ్రైవర్ కి పట్టపగలే చుక్కలు చూపిస్తారు పర్మిట్ లేకపోతే వాహనానికి ఫైన్ వేసి వాహనమును వదిలిపెట్టాలి కానీ అక్కడ అంతా భిన్నం ప్రభుత్వ నిబంధనలు కోర్టు తీర్పులు పనిచేయవు వారికి కావాల్సింది కాసులు మాత్రమే చేయి తడిపినదాకా వాహనాదారులకి చుక్కలు చూపించి వసూలు చేస్తారు ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవసలని పలువురు వాహనదారులు కోరుకుంటున్నారు.