కొనసాగుతున్న కేబినెట్ సమావేశం..

Spread the love

తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం భేటీ అయింది. కేబినెట్‌ సమావేశానికి మంత్రులు హాజరైయ్యారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై భేటీలో చర్చ జరుగుతుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *