చిరంజీవి పై పరువునష్టం దావా వసిన తమిళ నటుడు..

Spread the love

ఇటీవల హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన రేప్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేకపోవడంతో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానని వివాదాస్పద వాఖ్యలు చేశారు. అయితే చిరంజీవి, ఖుష్బూలు ఈ వ్యాఖ్యలను తప్పు పట్టారు. దీంతో చిరంజీవి, త్రిష, ఖుష్బూలు తన పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టులో వీరిపై మన్సూర్ పరువునష్టం దావా వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *