Samagra Telugu Dina Patrika
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website