టాటా నుంచి త్వరలో చీపెస్ట్ ఎలక్ట్రికల్ SUV..

Spread the love

టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ కారును రూ.11 లక్షల లోపు విడుదల చేయాలని భావిస్తోంది. ట్రీగో ఈవీలలో ఉన్న 24కే వాట్స్ యూనిట్‌తో పోలిస్తే ఇది కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. అలాగే, పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో అందించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *