రికార్డులను తిరగరాస్తున్న ‘సలార్’..

Spread the love

పాన్ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోన్న సినిమా ‘సలార్ పార్ట్ వన్-సీస్‌ఫైర్’. ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక, ఇండియాలో తొలిరోజు కలెక్షన్లలో రికార్డుల మోత మోగించింది. షారుఖ్ ఖాన్ సినిమాలు పఠాన్, జవాన్‌తోపాటు రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమా రికార్డులను బద్దలుగొట్టింది. ఇండియాలో తొలిరోజు రూ. 95 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *