ఇత‌ర రంగాల్లో రాణిస్తోన్న టాలీవుడ్‌ స్టార్ హీరోల భార్య‌లు..

Spread the love

వరుస సినిమాలతో బిజీగా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు వారి భార్యలు కూడా వివిధ వ్యపార రంగాల్లో రాణిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత టెక్స్‌టైల్స్‌, ఫుడ్ బిజినెస్‌ల‌లో మ‌హేష్ పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఓ ఫొటో స్టూడియోను నిర్వ‌హిస్తున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఎయిర్ లైన్స్ బిజినెస్‌, యువ‌ర్ లైఫ్ అనే హెల్త్ మాగ‌జైన్‌, వెబ్ సైట్‌ను బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *