సైబర్‌ కేసుల్లో 3వ స్థానంలో తెలంగాణ .

Spread the love

రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో సైబర్‌ నేరాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి 261 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయం ఐ4సీ సీఈవో రాజేశ్‌కుమార్‌ ఇటీవల వెల్లడించిన 2023 వార్షిక నివేదికలో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *