ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో ముగిసిన సీఎం సమీక్ష..

Spread the love

ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష ముగిసింది. అటు టీఎస్‌ రెడ్‌కో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేపట్టారు. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. భారీగా సౌరవిద్యుత్‌ వినియోగంలోకి తేవడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గృహ వినియోగదారులకు పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *