పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాన్స్‌కి సంక్రాంతి పండుగ ట్రీట్ వచ్చేసింది. డైరెక్టర్ మారుతితో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ‘ది రాజాసాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.