భారత వృద్ధికి ఢోకా లేదు: RBI గవర్నర్..

Spread the love

భారత ఆర్థికవ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2% ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ భారత వృద్ధిని కనబరుస్తోందని, దానికి ఢోకా లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *