మరోసారి ప్రశాంత్ కిశోర్ తో లోకేష్ భేటీ..

Spread the love

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరోసారి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ముస్లిం మైనార్టీ వర్గాలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. టీడీపీ-జనసేన కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలు, వైసీనీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *