బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..

Spread the love

రాజేంద్రనగర్‌ BRS MLA ప్రకాశ్‌ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. BRS అధిష్టానం, నేతల వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రకాశ్‌ గౌడ్.. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *