అంతరిక్షంలో వైట్ ఏంజిల్.. ఫోటో షేర్ చేసిన NASA..!

Spread the love

మన విశ్వంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు బయటపడతాయి. అలాంటి ఒక అద్భుతమై నాసా ప్రత్యేక టెలిస్కోప్‌లో చిక్కింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ అంతరిక్షంలో కాంతి వంటి ‘వైట్ ఏంజిల్’ను చూసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ చిత్రాన్ని నాసా తన అధికారిక ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *