ఉద్యోగాల భర్తీ.. అన్ని శాఖల్లో ఖాళీలు గుర్తించాలని ఆదేశం..

Spread the love

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్-1, 2, 4 పోస్టులు, మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన వెలువరించనుంది. ఇక అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *