రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌..

Spread the love

తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తారు. ఇక ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుకావడం లేదు. రేపటి నుంచి కేసీఆర్‌ అసెంబ్లీకి రానున్నారు. నేడు మిగతా బీఆర్‌ఎస్‌ సభ్యులంతా హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *