నేడు అయోధ్య రామాలయంపై లోక్‌సభలో చర్చ..

Spread the love

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంపై శనివారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్టపై చర్చ ప్రారంభిస్తారని లోక్‌సభ సచివాలయం తాజాగా ప్రకటించింది. ఇదే అంశంపై చర్చను కోరుతూ శివసేన ఎంపీ శ్రీకాంత్ షిందే కూడా నోటీసులు ఇచ్చారు. కాగా, శనివారంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *