పొలిటికల్ వార్.. 13న పోటాపోటీగా కార్యక్రమాలు..

Spread the love

తెలంగాణలో రాజకీయ కాక రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేఆర్ఎంబీ అంశంపై బీఆర్ఎస్ చలో నల్గొండ అంటుంటే దీనికి కౌంటర్ గా మేడిగడ్డ టూర్ కు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను నిపుణుల ద్వారా వివరించేందుకు సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *