10 మంది టీడీపీ-జనసేన అభ్యర్థులు ఖరారు..!

Spread the love

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర(మచిలీపట్నం), వెనిగండ్ల రాము(గుడివాడ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం), వర్ల కుమార్ రాజా(పామర్రు), గద్దె రామ్మోహన్(విజయవాడ తూర్పు), బోండా ఉమా(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), శ్రీరామ్ రాజగోపాల్(జగ్గయ్యపేట), కొలుసు పార్థసారథి(నూజివీడు)లు పోటీచేయనున్నారు. విజయవాడ పశ్చిమం నుంచి జనసేన అభ్యర్థి నిలుస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *