‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్..?

Spread the love

దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ’రామాయణం‘ మూవీలో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేశారు. ఇప్పటికే రకుల్ లుక్ టెస్టులో పాల్గొన్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత రకుల్ నటించబోయే తొలి సినిమా ‘రామాయణం’ అవుతుంది. అయితే ఈ మూవీలో రణబీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముడిగా నటించనున్నారు. రావణుడిగా యష్, హనుమాన్ గా సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషన పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *