పుల్వామా దాడికి ఐదేళ్లు..

Spread the love

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఐదేళ్లు గడిచాయి. మన దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఇది కూడా ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ రూపంలో పాక్ బార్డర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా పౌరులు నివాళి అర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *