పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’పై సోషల్‌ మీడియాలో క్రేజీ అప్‌డేట్‌..

Spread the love

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘ఓజీ’. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా కథ గురించి క్రేజీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కథ రీత్యా మాఫియా డాన్‌ అయిన హీరో, కొన్ని కారణాలవల్ల మాఫియాకు దూరంగా ఉంటాడట. అనూహ్యంగా విరామం తర్వాత మళ్లీ మాఫియాపై విరుచుకు పడి, శత్రుమూక అంతు చూస్తాడట. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే సెప్టెంబర్‌ దాకా ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *