వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..?

Spread the love

టీడీపీకి మరో బిగ్‌ షాక్ తగిలింది. నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. టీడీపీలో చేరిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి చంద్రబాబు నూజివీడు టికెట్ ఖరారు చేశారు. దాంతో తనకు అన్యాయం జరిగిందని ముద్రబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకే ఆయన పార్టీ మారుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *