మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి త్వరలో సొంత గూటికి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన మళ్లీ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇవాళ, రేపు సీఎం జగన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీలోకి రావాలని గత మూడు రోజులుగా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆళ్లతో చర్చలు జరిపినట్లు సమాచారం.