విశ్వంలో అత్యంత శక్తివంతమైన క్వాసార్ గుర్తింపు

Spread the love

విశ్వంలో అత్యంత శక్తివంతమైన క్వాసార్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని మధ్యలో ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని, అది చాలా వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఇది సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తూ.. 1700 కోట్ల రేట్లు పెద్దగా ఉందన్నారు. అయితే, మనకు 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలిపారు. కాగా, నక్షత్ర మండలంలోని అత్యంత క్రీయాశీల, దేదీప్యమాన కేంద్ర భాగాలను క్వాసార్లుగా పేర్కొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *