కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.

Spread the love

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. నేడు ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఢిల్లీ చలో కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏం జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత ఢిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *