చంద్రుడిపై అడుగు పెట్టిన US ల్యాండర్..

Spread the love

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చేపట్టిన చంద్ర మండల యాత్ర సక్సెస్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీకి చెందిన నాసా ప్రయోగించిన ప్రైవేట్ ల్యాండర్ ‘ఒడిస్సస్’ గురువారం చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టింది. ఏ ప్రాంతంలో ల్యాండ్ అయిందో, దాని పరిస్థితి ఏమిటో నాసా వెల్లడించలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన తర్వాత లైవ్ టెలికాస్ట్‌ను నాసా నిలిపి వేసింది. బలహీనమైన సిగ్నల్స్‌ను పునరుద్ధరిస్తామని నాసా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *