ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం..

Spread the love

2024 పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి పెంచినట్లు ఈసీఐ తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చేని స్పష్టం చేసింది. అలాగే ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుంచి 13కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *