టీడీపీ, జనసేన తొలి జాబితాలో బీసీలకు పెద్దపీట..

Spread the love

ఉత్తరాంధ్రా జిల్లాల్లో తెలుగుదేశం, జనసేనలు తొలివిడత అభ్యర్థుల ప్రకటనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. ఇందులో బీసీలకు ఎక్కువ సీట్లు దక్కాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 34 సీట్లకు గాను 17 సీట్లను శనివారం ప్రకటించారు. రెండు జనసేవవి. మిగిలిన 15 తెలుగుదేశం పార్టీవి. జనసేన రెండు ప్రకటించగా, ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 15 స్థానాలలో 6 బీసీలకు దక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *