మన శరీరంలో కొవ్వు ఎంత పెరిగితే అంత ప్రమాదాలు ఉన్నాయి. అందుకే శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది వ్యాయామలు చేస్తూ ఉంటారు. కొవ్వు మెదడుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ ఉన్న పురుషులకు కొవ్వు వలన ఎక్కువగా నష్టం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే శరీరంలో కొవ్వు ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.